అమరవీరుల సంస్కరణ దినోత్సవాలలో భాగంగా

ఘన నివాళులు అర్పించిన గడివేముల ఎస్సై బీ.టీ. వెంకటసుబ్బయ్య..  సహచర పోలీస్ సిబ్బంది

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలంలో అమర వీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా గడివేముల పోలీస్ స్టేషన్ నందు పని చేస్తూ  కరోనా సమయంలో అమరుడైన  వి.శివ శంకర్ రెడ్డి  ఇంటి వద్దకు వెళ్లి  గడివేముల ఎస్సై బి.టి. వెంకటసుబ్బయ్య, సహచర పోలీసు సిబ్బంది తో కలిసి  కుటుంబ సభ్యులను పరామర్శించి, శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం శివశంకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడమైనది .Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: