భాగ్యలక్షి దేవాలయాన్ని దర్శించుకొన్న బీజేపీ నాయకురాలు విజయశాంతి

దీపావళిని పురష్కరించుకొని పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్షి దేవాలయాన్ని బీజేపీ నాయకురాలు విజయశాంతి దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఆలయ నిర్వాహకురాలు శశికల సాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత  బుక్క  కృష్ణా, గౌలిపుర కార్పోరేటర్ ఆలే భాగ్యలక్షి తదితరులు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: