మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నేతలు


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హైదరాబాద్ నగరానికి చెందిన టీఆర్ఎస్ నేతలు తొలుపునూరి కృష్ణ గౌడ్, గారిగంటి రమేష్, పులి, జగన్, కన్నా, శ్రీమంత్ గిరి కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వారు జన్మదిన శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ కు వారు శాలువకప్పి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీని, వాటి సిద్దాంతాలను ప్రజల్లోకి విస్త్రుతంగా తీసుకెళ్లాలన్నారు. పార్టీ నేతలంతా సమైక్యంగా పనిచేసి పార్టీ బలోపేతం కోసం పాటుపడాలని కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: