విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన సదస్సు

సదస్సులో పాల్గొన్న గడివేముల ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య


(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని ఏపీ మోడల్ జూనియర్ కాలేజీలో విద్యార్థిని, విద్యార్థులకు దిశాయాప్, ఫేక్ లోన్ యాప్స్, పోక్సో చట్టం,మాదక ద్రవ్యాల వినియోగం వాటి వలన జరిగే అనర్థాలు మరియు సైబర్ నేరముల గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతివధిగా పాల్గొన్న గడివేముల ఎస్ ఐ బి.టి. వెంకటసుబ్బయ్య పలు  చట్టాలపై విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు , విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: