సర్పరాజ్ ఐఏఎస్ ను కలిసిన...డి.ఎల్. పాండు ముదిరాజ్ 

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో  ఎక్సైజ్  గవర్నమెంట్ ప్లీడర్ గా తెలంగాణ ప్రభుత్వం తరఫున డి.ఎల్. పాండు ముదిరాజ్ నియమితులయ్యారు.  ఈ సందర్భంగా సోమవారం నాడు  అబ్కారీ భవన్లో  ఎక్సైజ్ కమిషనర్/ డైరెక్టర్ అయినటువంటి *సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్*ను డి.ఎల్. పాండు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎక్సైజ్ శాఖ తరపున లీడర్ గా నియమితులైన సందర్భంగా డి.ఎల్. పాండు ముదిరాజ్ కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: