యువకుడి అదృశ్యం......కేసు నమోదు

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాల కట్ట గ్రామానికి చెందిన బోయ భారతి (38) గారి మొదటి కుమారుడు బోయ నాగేంద్ర (18) నంద్యాల ప్రవేట్  కాలేజ్ నందు ఐటీఐ రెండవ సంవత్సరం చదువుతూ 7.09.2022 వ తేదీ ఉదయం కాలేజీ కి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదని, బంధువులను మరియు స్నేహితులను అందరిని విచారించి వారి వద్ద నుండి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో  10.09.22 బోయ భారతి గడివేముల పోలీసు స్టేషన్ వద్దకు వచ్చి యిచ్చిన వివరాల మేరకు  ఏఎస్ఐ వేంకటేశ్వర్లు కేసు నమోదు చేసు కొనీ దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: