తెరపైకి మరో నగ్న వీరుడు...నాటి ఫోటోలు తాజాగా తెరపైకి
నగ్న ఫోటోల విషయంలో బాలివుడ్ హీరో రణ్ వీర్ సింగ్ లభిస్తున్న మద్దతు నేపథ్యంలో గతంలో తాను చేసిన నగ్న ఫోటోలను మరో నటుడు తాజాగా బయటకు విడుదల చేశారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ధైర్యంగా చేసిన ఓ ప్రయత్నం ఇతర నటీనటులకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బిగ్ బాస్ ఫేమ్, నటుడు అసిమ్ రియాజ్ సైతం రణవీర్ మాదిరే.. న్యూడ్ ఫొటోలను విడుదల చేశాడు. వాస్తవానికి రణవీర్ సింగ్ కంటే ముందే, 2017లో అసిమ్ ఈ విధమైన ఫొటోలకు పోజులు ఇచ్చాడు. కాకపోతే వాటిని బయటకు విడుదల చేయలేదు.
ఇటీవలే రణవీర్ సింగ్ ఓ మేగజైన్ కోసం న్యూడ్ ఫొటో షూట్ చేయడం, ఆ ఫొటోలను గొప్పగా రణవీర్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయడం తెలిసిందే. దీంతో అసిమ్ రియాజ్ కు సైతం ధైర్యం వచ్చింది. 2017 నాటి తన ఫొటోలను ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ‘రణవీర్ స్ఫూర్తితో’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అసిమ్ రియాజ్ ఫిట్ నెస్ ప్రేమికుడు.
Home
Unlabelled
తెరపైకి మరో నగ్న వీరుడు...నాటి ఫోటోలు తాజాగా తెరపైకి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: