మహిళపై అత్యాచార యత్నం..కేసు నమోదు


(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల ప్రతినిధి)

నంద్యాల జిల్లా,గడివేముల మండల పరిధిలోని చిందుకూరు గ్రామానికి  చెందిన చీకటి స్వరూప  (36)  అను మహిళ 01.06.2022 వ తేదీ రాత్రి  07.30  గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉండి వంట చేసుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ అలియాస్ చిట్టి బాబు అను వ్యక్తి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి చీకటి స్వరూప అను మహిళ దగ్గరకు వచ్చి, గట్టిగా పట్టుకొని నా కోరిక తీరుస్తావా, లేదంటే నిన్ను చంపుతామని బెదిరించి  బలవంతం చేయబోగా  చీకటి స్వరూప గట్టిగా కేకలు వేయడంతో, కేకలు విని చుట్టుపక్కల వున్న ప్రజలు రావడంతో వెళ్లిపోయాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు  ఎస్పై బీ.టీ. వెంకట సుబ్బయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: