దూద్ బౌళి వాసవి భవనం ట్రస్టు ఆధ్వర్యంలో....

ఘనంగా గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమం 

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ ప్రతినిధి)

దూద్ బౌళి వాసవి భవనం ట్రస్టు ఆధ్వర్యంలో ఉందా బజార్ వాసవి  భవనంలో గాయత్రి మహాయజ్ఞం కార్యక్రమం భక్తి ప్రపత్తులతో ఘనంగా జరిగింది. వాసవీ భవనం ట్రస్ట్   అధ్యక్షులు  నాగమళ్ల సాంబయ్య  అధ్యక్షతన జరిగిన ఈ  యజ్ఞ కార్యక్రమంలో పీఠాధి పరిపూర్ణ  నంద స్వామి పాల్గొని యజ్ఞ కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎం.ఎల్.సి  బొగ్గారపు దయానంద్ గుప్తా   పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి   ట్రస్ట్ తరపున విద్యార్థిని విద్యార్థులకు ఉచిత, నోటి పుస్తకాలను పంపినిచేశారు.


ఈ కార్య క్రంలో  ట్రస్ట్   కార్యదర్శి శ్రీశైలంగుప్తా, కోశాధికారి రామనాథం గుప్తా, సభ్యులు శ్రీనివాస్ గుప్తా, చంద్రయ్యగుప్తా, లక్ష్మణ్ గుప్తా  ప్రభాకర్ గుప్తా సంతోష్ గుప్తా ఆనంద్  గుప్తాలతో పాటు మహిళా మండలి సభ్యురాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: