నిరాఢంబరంగా జానో జాగో సంఘం నేత,,

కుమారుడి వివాహ వేడుక

హాజరైన ప్రముఖులు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

జానో జాగో (ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్ (యాదుల్) పెద్ద కుమారుడి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ వివాహానికి నగర ప్రముఖులు, జానో జాగో సంఘం నేతలు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మహమ్మద్ హుస్సేన్ పెద్ద కుమారుడైన పెళ్లి కుమారుడు మహమ్మద్ యూనూస్ ను జానో జాగో సంఘం జాతీయ అధ్యక్షులు సయ్యద్ నిసార్ అహ్మద్,  తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక్ విభాగ్ ట్యాక్సీ సెక్టర్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మహమ్మద్ గౌస్ ఉద్దీన్, జానో జాగో సంఘం నగర నేతలు హాజరై దీవించారు. 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: