శాంతిస్తున్న కరోనా..తగ్గుతున్న కేసుల సంఖ్య

భారతదేశంలో క్రమంగా కరోనా శాంతిస్తోంది. కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. దేశంలో రోజువారీ క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. నిన్న దేశంలో 58,077 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న‌ 1,50,407 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 6,97,802 మంది చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య  మొత్తం 5,07,177కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 1,71,79,51,432 డోసుల క‌రోనా వ్యాక్సిన్లు వినియోగించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: