రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా చిరంజీవి

చాలా ఏళ్ల తరువాత  మళ్లీ చిరంజీవి కొత్త కోణంలో కనిపించనున్నారు. వరుస సినిమాలతో చిరంజీవి ఫుల్ బిజీగా ఉన్న ఆయన  యాడ్ కోసం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు ఆఫర్లు ఉన్నాయి. మరోవైపు ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా ఆయన సంతకం చేసినట్టు సమాచారం. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆయన బ్రాండ్ అంబాసడర్ గా చేయబోతున్నారు. త్వరలోనే ఈ యాడ్ రానుందని తెలుస్తోంది. చిరు తనయుడు రామ్ చరణ్ కూడా ఓ రియలెస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగత తెలిసిందే.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: