ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కూతురు వివాహం
హాజరైన ప్రముఖులు
కుటుంబ సమేతంగా హాజరై...వధు, వరులను ఆశీర్వదించిన వైసీపీ మైనార్టీ నాయకులు మోహిద్దీన్
(జానో జాగో వెబ్ న్యూస్-కడప ప్రతినిధి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజద్ బాషా కూతురు వివాహం ఘనంగా జరిగింది. కడప పట్టణంలోని మధవీ కన్వెన్షన్ లో జరిగిన ఈ వివాహానికి వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తదితరలు హాజరయ్యారు. ఈ వివాహవేడుకకు ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన వైసీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ మోహిద్దీన్ కుటుంభ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు వధు, వరులను ఆశీర్వాదించారు.
నిండునూరేళ్లు ఈ జంట ప్రేమ, ఆప్యాయతలతో మెలగాలని వారు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజద్ బాషాను ఈ సందర్భంగా సయ్యద్ మోహిద్దీన్ కలసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Home
Unlabelled
ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కూతురు వివాహం... హాజరైన ప్రముఖులు కుటుంబ సమేతంగా హాజరై...వధు, వరులను ఆశీర్వదించిన వైసీపీ మైనార్టీ నాయకులు మోహిద్దీన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: