ఘనంగా..నిమ్మగడ్డ బాబూరావు...

జన్మదిన వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్- హైదరాబాద్ బ్యూరో)

సమాజ సేవకులు నిమ్మగడ్డ బాబూరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య  బుధవారం పురానాపూల్ కార్పొరేటర్ సున్నం రాజ్మోహన్ కార్యాలయంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు.


ఈ సందర్భంగా నిమ్మగడ్డ బాబు రావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం కాళిదాసు, అభిషేక్ రాజ్ సక్సేనా, కునాల రాజ్. విట్టల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: