జెండా ఎగర వేయడం .. ఆనందంగా ఉంది

గడివేముల ఎస్ ఐ ఎం, శ్రీధర్ 


జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్సై ఎం. శ్రీధర్

(జానో జాగో వెబ్ న్యూస్ -గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా,పాణ్యం నియోజకవర్గం,గడివేముల మండలం పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లో 73 వ రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల ఎస్ ఐ ఎం, శ్రీధర్  మాట్లాడుతూ జెండా ఎగరవేయడం ఆనందంగా ఉందని,

రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గడివేముల పోలీస్ సిబ్బంది 

దరో మహానుభావుల త్యాగాల ఫలితంగా ఈరోజు మనం అందరం స్వతంత్రులుగా, సంతోషంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు,73 వ రిపబ్లిక్ డే సందర్భంగా గడివేముల మండలంలోని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి బయటికి రావాలని కోరుకుంటున్నామని, మాస్కులు ధరించని వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీధర్ గారు తెలిపారు. కరోనా 3 వేవ్ విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని, సామాజిక దూరం పాటిస్తూ ,సహకరించాలని ఆయన తెలిపారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: