గీటురాయి క్యాలెండర్ ఆవిష్కరణ..

(జానో జాగో వెబ్ న్యూస్- ఖమ్మం ప్రతినిధి)

 జమాఅతే ఇస్లామిక్ హింద్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు అబ్రార్ ఆధ్వర్యం లో గీటురాయి క్యాలెండర్ ను మూడవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వయ్య ఆవిష్క రించారు. ఈ కార్య క్రమంలో ఎస్.ఐ., జి.సూరజ్, ఎమ్.పి.జె జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్, ఉపాధ్యక్షులు జహీర్, సహాయ కార్యదర్శులు రఫీఖ్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: