ఎం పి జె ఆధ్వర్యం లో...

 గణతంత్ర దినోత్సవ వేడుకలు

(జానో జాగో వెబ్ న్యూస్ -ఖమ్మం ప్రతినిధి)

ఖమ్మం, కస్బా బజార్ లోని  యం.పి.జె కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు షేక్ ఖాసిమ్ ఆధ్వర్యంలో బుధ వారం  కోవిడ్ నిబంధన లను పాటిస్తూ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. అధ్యక్షులు ఖాసిమ్ మాట్లాడుతూ,  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్మరించు కుంటూ, వారి ఆశయాలను కొనసాగించాలని సూచించారు. తదనంతరం జాతీయ జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో యమ్.పి.జె జిల్లా ఉపాధ్యక్షులు జహీర్, కోశాధికారి హకీమ్, మీడియా సెక్రటరీ చక్రి, నాయకులు అజీజ్, గఫార్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: