జీతాలు తగ్గించడం శోచనీయం

ముస్లిం ప్రజా సంఘాల విమర్శ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

 ఉద్యోగ ఉపాధ్యాయుల  కార్మికుల జీతాలు తగ్గించడం అన్యాయమని ముస్లిం ప్రజా సంఘాలు ఆగ్రహంవ్యక్తంచేశాయి.  మంగళవారంనాడు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆవాజ్  కన్వీనర్ ఎస్ మస్తాన్ వలి, జానో జాగో (ముస్లింల అభివృద్ధి వేదిక ) జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఐ యు ఎమ్ ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం మౌలానా మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ లా ఉపాధ్యాయ లా ఇంటి అద్దెలు జీతాలు తగ్గించడం కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయడం దారుణమని అలాగే


కార్మికులు అవుట్సోర్సింగ్ వార్డు గ్రామ సచివాలయం వారికి రెగ్యులేషన్ చేయకపోవడం దారుణమని అన్నారు అలాగే అలాగే సంపూర్ణ మద్యపానం అమలు చేస్తామని చెప్పి మద్యం ధరలు పెంచితే మద్యం తాగడం తగ్గుతుందని చెప్పి భారీగా ధరలు పెంచి ఇవాళ రేటు తగ్గించి రాత్రి కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణం తెరవడం దారుణమని వారు అన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: