మేడారం జాతరకు...

టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు


(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

సమ్మక..సారక్క జాతర పోయెద్దమా అనే వారికి టీఎస్ ఆర్టీసీ మంచి అవకాశం కల్పిస్తోంది. తెలంగాణలోని అతిపెద్ద గిరిజన పండుగ మేడారం మహాజాతరకు టీఎస్‌ఆర్టీసీ రెడీ అవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరకు దాదాపు 21 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు వారి కోసం 3,845 బస్సులు నడపాలని నిర్ణయించారు. ఒక్క వరంగల్ రీజియన్ నుంచే 2,250 బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీ బస్సులను నడపనున్నారు. బస్సులను నిలిపి ఉంచేందుకు 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తున్నారు. టికెట్లు క్యూ కోసం స్థలాన్ని చదును చేసే పనులు నిన్ననే ప్రారంభమయ్యాయి.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


            


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: