జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను...

కలిసిన ఖలీఫాతుల్లా కుటుంబం

(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ ను  బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షుడు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లా బాషా, ఆయన తనయుడు ఆదిల్ ఇన్నోవేషన్ క్లబ్ డైరెక్టర్ షేక్. అహీత్, ఖలీఫా తమ్ముడు  జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్. రియాజ్ తో కలసి మంగళగిరిలో మర్యాదపూర్వకంగా కలిశారు. మర్యాపూర్వకంగా పవన్ కళ్యాణ్ ను వారు కలిసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: