పటేల్...పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్ నివాళ్లులు


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

భారతరత్న సర్ధార్‌ వల్లభాయి పటేల్ గారి 71వ వర్ధంతి , అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 69 వ వర్ధంతి సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు ముఖ్యమంత్రి గారి క్యాంప్‌ కార్యాలయంలో  పూలుసమర్పించి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు (గిరి) , ఏపీ స్టేట్‌ ఆర్యవైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుప్పం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: