నియోజకవర్గ స్థాయిలో జరిగే,,,

 ఇగ్నెట్ యంగ్ మైండ్స్ ఆటల పోటీలు ప్రారంభం

(జానో -జాగో వెబ్ న్యూస్_తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా తర్లుపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ప్రధానోపాధ్యాయురాలు మాధవి ఆధ్వర్యంలో అట్టహాసంగా కనువిందుగా నిర్వహించారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పాఠశాలలో చదివే విద్యార్థినీ,విద్యార్థులకు  చదువుతోపాటు విజ్ఞానం మానసిక ఉల్లాసం మేధోశక్తిని పెంపొందించేందుకు ఇగ్నెట్ యంగ్ మైండ్స్ పేరుతో నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించడం  జరుగుతుంది. ఇందులో భాగంగా పాఠశాలలో జరిగే ఆటల పోటీల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొని విద్యార్థుల ఆటల ప్రతిభను విద్యార్థుల మైండ్స్ విధానాన్ని పరిశీలించి విద్యార్థిని విద్యార్థుల  నృత్య  ప్రదర్శనను తిలకించారు.  ఎమ్మెల్యేనాగార్జున్ రెడ్డి మాట్లాడుతూ


పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు చదివే కాదు చదువుకు తగ్గ మేధస్సు పెంపొందించుకోవాలంటే  ఇష్టమైన ఆటలను ఆడటం తోనే మేధాశక్తిని పెంపొందించు కునేందుకు అవకాశం ఉంటుందని తెలియజేశారు. విద్యార్థి నుండే తన ఇష్టమైన ఆటను ఎంచుకొని మండల, జిల్లా స్థాయిలలో  కాకుండా దేశ అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన ప్రదర్శించి ఉన్న ఊరికి దేశానికి పేరు తెచ్చేలా తమ ఆటలు

నేర్చుకోవాలని ఆ విధమైన ఆటలకు మీరు ప్రాధాన్యమివ్వాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం చెస్ సీనియర్స్, జూనియర్స్ విభాగంలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ఎన్  సాంబశివరావు, కేతగుడిపి సర్పంచ్ డి పెద్ద,మస్తాన్,కలుజువ్వలపాడు వైసిపి నాయకులు మందా కొండారెడ్డి, తర్లుపాడు వైసిపి నాయకులు  ఎబినేజ. తదితరులు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
     

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: