ఆంద్ర ఎడిటర్స్& జర్నలిస్ట్ అసోసియేషన్ ,,,

నూతన కమిటీ ఎంపిక
(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)
ఆంద్ర ఎడిటర్స్& జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎంపిక జరిగింది. ఒంగోలు నగరంలోనీ రెడ్ క్రాస్ సమావేశ మందిరంలో జరిగిన  ఆంద్ర ఎడిటర్స్& జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంకు ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీ  బి.రవి చంద్రతో పాటు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ ఛైర్మన్ షేక్. ఖలీఫాతుల్లాబాషా  ముఖ్యఅతిథిగా హాజరై నూతన కమిటీ నీ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందే స్థానిక పత్రికాని ఏర్పాటు చేసిన ఘనత కీర్తిశేషులు మన ప్రకాశం పంతులు గారికే దక్కుతుందన్నారు.స్థానిక సమస్యలను వెలుగు తీసి ప్రజలకు   న్యాయం జరగటానికి,అక్కడి సమస్యలు పరిష్కారానికి ప్రదనభూమిక వహిచెవిఅన్నారు.కాలంతో


పాటు ఎలక్ట్రానిక్ మీడియా రావడంతో స్థానిక చిన్న పత్రికల మనుగడ కష్టమైందన్నారు.దానితో బాటు ప్రకృతివైపర్యలు కరోన విలయతాండవం చేస్తూ అతలాకుతలం చేస్తున్న ఈ సమయములో చిన్న పత్రికల సంపాదకులు ను ఆదుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినటు వ్యవరిస్తూ జర్నలిస్టుల కు రావలసిన ప్రభుత్వా రాయితీలను కూడా ఇవ్వడనికి అనేక షరతులు పెట్టి రాయితీలను ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.రాష్ట్రoలో దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైనా ఉన్నారు అంటే జర్నలిస్టుల పరిస్థితి  అలా ఏర్పడింది అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కరోనాని దృష్టి లో  పెట్టుకొని జర్నలిస్టుల లను ఆదుకోవాలని కోరారు.స్థానిక పత్రికల సంపాదకులుకు 6 సంవత్సరాల సినియార్టీని బట్టి గౌరవ ఇస్తూ ఎటువంటి షరతులు లేకుండా ప్రతి సంవత్సరం అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్.కరిముల్లా ను అభినందిస్తూ చిరుసత్కరించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: