హైకోర్టులో ఏపీ  సర్కార్  కు ఘలక్

(జానో జాగో వెబ్  న్యూస్-ఏపీ  ప్రతినిధి)

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.  ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 53, 54లను హైకోర్టు తోసిపుచ్చింది. మేనేజ్‌మెంట్‌ నుంచి ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమ్యాన్యాలు జోవోలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: