బీజేపీ నేతలకు ఘన సన్మానం
(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)
బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఒంగోలు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు సోదరులు యస్.శ్రీనివాసరావు అధ్యక్షతనా కొత్తగా ఎన్నికైన రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ మెంబర్లను, బీజేపీ ఒంగోలు పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడుని మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడునీ, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడునీ, మరికొంతమందిని ప్రకటించిన నేపథ్యంలో యస్. శ్రీనివాసరావు నాయకత్వంలో ఒంగోలు పార్లమెంటు జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్న సోదరులు యస్.శ్రీనివాసరావు కు అభినందనలు తెలుపుతూ,కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారిని చిరు సత్కారం తో బాటు వారిని బీజేపీ మైనారిటీ మోర్చా ఫార్మేర్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్. ఖలీఫాతుల్లాబాషా అధినందించారు.
Home
Unlabelled
బీజేపీ నేతలకు ఘన సన్మానం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: