ఎన్.జాకీర్ హుస్సేన్...షేక్ నిజాంను సన్మానించిన,,,

కనగానపల్లి గ్రామ ప్రజలు

(జానో జాగో వెబ్ న్యూస్-అనంతపురం  ప్రతినిధి)

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం గ్రామం నందు పీర్ల చావిడి ప్రారంభోత్సవం సందర్భంగా హిందూ ముస్లిం సోదరులతోపాటు ఆ గ్రామ సర్పంచ్ గోవిందా రెడ్డి  ఆధ్వర్యంలో, యు.పి.ఏ పి ఎస్ పి డి సి ఎల్ ఉద్యోగి ముస్తఫా. సాహెబ్ బంగి మైన్ ఉద్దీన్ కిస్తీ, సోషల్ మీడియా ద్వారా మానవ హక్కులు. సామాజిక కార్యకర్త షేక్ నిజాం చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఘన సన్మానం చేశారరు. కరోనా మొదటి . రెండవ దశలలో చేసినటువంటి సాహసోపేతమైన  సేవా కార్యక్రమాల గురించి, గత దశాబ్ద కాలం పైన చేసిన అన్ని సామాజిక సేవా కార్యక్రమాల ను పరిగణలోకి తీసుకొని వారిని సన్మానించారు. ఆదివారంనాడు తూముచెర్ల గ్రామం నందు హిందూ ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖాజా హుస్సేన్ ఖాద్రి బషీర్ .శ్రిన . రాజేష్ అల్లా బకాష్ .ముస్తఫా రహంతుల్లా నిజాం వెంకటేష్ పెద్దన్న లక్ష్మమ్మ భవాని గ్రామ ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: