ఏపీలో మరో రెండుు ఓమిక్రాన్ కేసులు

(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

ఏపీలో మరోరెండు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరాయి. సౌత్ ఆఫ్రికా నుండి హైదరాబాద్ మీదుగా ఒంగోలు వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ సోకింది. యు కె నుండి బెంగళూరు మీదుగా అనంతపురం వచ్చిన వ్యక్తికి ఓమి క్రాన్ సోకినట్లు అధికారులు  గుర్తించారు. జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల ద్వారా వైద్యాధికారులు ఈ విషయాన్ని నిర్ధారించారు. 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: