మైనార్టీ నేత మొహిద్దిన్ నేతృత్వంలో,,,
ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
(జానో -జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లోని ఆటో నగర్ లో మైనార్టీ నేత మొహిద్దిన్ నేతృత్వంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. మంగళవారం నాడు మెత్రమండలి, మార్కాపురం పరిధిలోని దరిమడుగు వద్ద ఉన్నటువంటి ఆటోనగర్ లో మైనార్టీ నేత మొహిద్దిన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ మోహిద్దీన్, ఎంయన్ రెడ్డి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లా రెడ్డి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
మైనార్టీ నేత మొహిద్దిన్ నేతృత్వంలో,,, ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: