ఘనంగా పుస్తకావిష్కరణ సభ

(జానో జాగో వెబ్ న్యూస్-సూర్యపేట ప్రతినిధి)

 సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం హిందు- ముస్లింల ఐక్యత పుస్తకాన్ని స్థానిక ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ...దేశ స్వాతంత్య పోరాటం లో 1927 డిసెంబర్ 19 న బ్రిటీష్ వారి చేతిలో ఉరితీయబడిన, స్వాతంత్ర్య పోరాట యోదులైన "రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ ల". త్యాగాలను స్మరించుకుంటూ


వారిరువురి స్నేహానుబంధ స్పూర్తితో మనం గత 9 సం,, లుగా కోదాడ పట్టణంలో  "హిందూ - ముస్లింల ఐక్యతా" దినోత్సవం జరుపుకుంటున్న విషయం విదితమే.నని వారు పేర్కొన్నారు. ఈ సంవత్సరంకూడా ఆ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ చరిత్ర కారులు రచించిన "ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, హిందూ-ముస్లిం ల ఐక్యత " అను పుస్తకాన్ని ఆవిష్కరించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: