కర్నూలుజిల్లా ఆలూరు.. ఆటో బోల్తా

ముగ్గురి పరిస్థితి విషమం... మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

అతివేగమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు

(జానో -జాగో వెబ్ న్యూస్_ఆలూరు ప్రతినిధి)

కర్నూలు జిల్లా ఆలూరు మండలం అగ్రహారం గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయాయి. ముగ్గురు మహిళా కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో ముగ్గురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయాయి. అతివేగమే ఆటో ప్రమాదానికి కారణం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాయపడిన వారిని ఆలూరు

 ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు మహిళలను మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన కూలీలు అందరూ ఆలూరు పట్టణానికి చెందిన వారు కాగా, మిరపకాయలు తెంపెందుకు ఆటో లో గూళ్యం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు గాయపడిన కూలీల బంధువులు తెలిపారు.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండిAxact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: