మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి...
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
(జానో జాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వైసీపీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారంనాడు హైదరాబాదులో రాష్ట్ర ఇంధన, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిసి గుంటూరు రైల్వే డివిజన్ (Drucc membar), ఎం.ఎన్.రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ గౌస్ మొహిద్దీన్ జన్మదిన శుభాకాంక్షలు.
Home
Unlabelled
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి... జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: