యస్.ఐ.ఓ జిల్లా అధ్యక్షులుగా  అతీఖ్ అహ్మద్ ఖాన్,

  పట్టణ అధ్యక్షులు గా తౌసిఫ్ అహ్మద్ ఖాన్ 

         (జానో జాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)

స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజైషన్ ఆఫ్ ఇండియా 2022 సంవత్సరానికి గాను ఖమ్మం జిల్లా అధ్యక్షులు గా అతీఖ్ అహ్మద్ ఖాన్,  ఖమ్మం పట్టణ అధ్యక్షులు గా తౌసిఫ్ అహ్మద్ ఖాన్ ఎకగ్రీవంగా ఎన్నిక అయనారు. యస్.ఐ. ఓ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వసీఉల్లా అధ్యక్షతన నేడు స్థానిక కార్యలయంలో జరిగిన ఎన్నికల ప్రక్రియ కార్యక్రమములో వీరిని ఎకగ్రీవంగా ఎన్నికోవటం జరిగిందని ఆయన తెలియచేసారు. వీరి పదవి కాలం ఒక సంవత్సరం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి రాష్ట్ర సెక్రెటరీ వసీఉల్లా మాట్లాడుతు మానవులంత ఒక తల్లి తండ్రుల సంతానమని పుట్టుక జాతి, కులాల ప్రాతిపదికన ఏ ఒక్కరు ఉన్నతులు , కల్పులు కాదని సమ సమాజ స్థాపనే ఇస్లాం ధేయమని యవకులను సముయక్త పరుస్తుందని తెలిపారు నూతనం ఎన్నికైన సంస్థ భాధ్యులు తమ భాధ్యతలను పూర్తి ఎకగ్రతతో నిర్వర్తించాలని ఇస్లాం మరియు సంస్థ సందేశాన్ని విద్యాలయాలలో చేరవేయలని, విద్యా విధానంలో నైతిక విలువల స్థాపన కోరకు సమాయత్తం కావలని తెలిపారు కార్యక్రమములో  సభ్యులు మతీన్, అబ్దుల్ అజీజ్, ఒసామా , అలీమ్,నజిముద్దీన్, మెయిన్,ముజమ్మిల్,అనస్, ఫైజాన్, నేహల్,హంజా తదతరులు పాల్గోన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



      

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: