జాకీర్ హుస్సేన్...షేక్ నిజాంకు,,,

సేవా రత్న అవార్డుతో ఘనంగా సన్మానించిన కన్నడీ యులు


(జానో జాగో వెబ్ న్యూస్-బెంగళూరు ప్రతినిధి)

కర్ణాటక రాష్ట్రంలో  మైసూర్ సిటీ లో హనుమాన్ జయంతి సందర్భంగా నయా కార క్షేమాభి వృద్ధి సంక్షేమ సంఘ ( ట్రస్ట్) వారు ప్రతి యేట దక్షిణాధి రాష్ట్రాలలో  సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని గుర్తించి వారిని ప్రత్యేక అతిధులు గా గౌరవించి  అవార్డు ల ప్రధానోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనంతపురం జిల్లాలో కరోనా వేవ్ లో దేశం మొత్తం ప్రాణ భయం తో ఓ ప్రక్కన ఉంటే  ఇదే కరోనా వైరస్ బారిన పడి చాలా మంది చనిపోవడం జరిగింది కరోనా వైరస్  గాలి లో కూడ వ్యాప్తి చెందుతుంది ఒకరి నుండీ ఒకరి కి చాలా తేలికగా సోకుతుందని తెలిసిన కూడ..ఏ మాత్రం భయపడకుండా.. కరోనా వైరస్ తో చనిపోయిన వారిని  స్వంత రక్త సంభoది కులే  దహన సంస్కారాలు చేయడానికి భయపడి 


శవాలను వదిలేసి పారిపోయిన సందర్బంలో కూడ  వందల మంది కరోనా వైరస్ వల్ల చనిపోయిన వారి కి కుల. మతాలకు అతీతంగా ఎవరెవరి సాంప్రదాయ పద్ధతులలో చనిపోయిన వారికి సొంత కుటుంబ సభ్యులవలె  అంతిమ సంస్కారలే కాకుండా కరోనా లాక్ డౌన్ సమయం లో దేశ వ్యాప్తంగా బంద్ వల్ల  అనాధలకు నిరుపేదలకు మరియు కరోనా పెషేంట్లకు అన్న దాన కార్యక్రమాలు చేపట్టడం రక్త దాన కార్యక్రమాలు చేపట్టే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కర్ణాటక రాష్ట్రo మైసూర్ సిటీలో అనేక సంవత్సరాలనుండి సేవాకార్యక్రమాలు

చేస్తున్న నాయాకార క్షేమభివృద్ధి సంస్థ దాదాపు రెండు దశాబ్దాలుగా అనేక ఉద్యమ. సేవా కార్యక్రమాలు చేసి మానవ హక్కుల మీద పని చేస్తూ అనేక అవార్డులు తీసుకున్న డాక్టర్ ఎన్.జాకీర్ హుస్సేన్ కు సామాజిక కార్యకర్తల షేక్ నిజాం గారి ఇరువురి సేవలను గుర్తించి.. """"సేవా రత్న """అ


వార్డు ను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రిటైడ్ ఎస్పీ ఆనంద్ గౌడ్, ట్రస్ట్ప్ర సభ్యులచే సన్మానించి ఆనంద్ గౌడ్ సేవా రత్న అవార్డు ప్రధానంచేశారు. ఈ కార్యక్రమం లో రిటైడ్ సూపరేండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ గౌడ్.(హుబ్లీ) రాములయ్య. .చంద్ర శేఖర్. సాహస్. మహమ్మద్ సాబ్. నాగరాజన్. అరుణ్. సునీల్ రఘు. న్యామతుల్లా. వాల్మీకి సోదరులతోపాటు పలువురు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: