టీడీపీ వార్డ్ కమిటీల ఎంపిక

ఎంపికైన వారిని అభినందించిన కందుల నారాయణరెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పార్టీ కార్యాలయంలో స్థానిక 8, 10, 20, 24, 35 వార్డ్ ల టీడీపీ కమిటీ ఎంపిక జరిగింది. శనివారంనాడు స్థానిక తెలుగుదేశం నాయకులతో సమావేశంలో ఈ కమిటీలను ఎంపిక చేశారరు. వార్డ్ కమిటీలలో ఎన్నికైన వారిని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ సామాజిక సంఘ సంస్కర్త, వైద్యులు, పట్టణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ మౌలాలి,  మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్,


ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, రాష్ట్ర వాషర్ ఫెడరేషన్ మాజీ డైరెక్టర్ కనిగిరి బాల వెంకటరమణ, పట్టణ ఉపాధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ ఏరువా వెంకట నారాయణ రెడ్డి, మాజీ కౌన్సిలర్ షేక్ షరీఫ్, తెలుగుదేశం నాయకులు పఠాన్ ఇబ్రహీం,  పటాన్ గులాబ్, చక్కపెట్టెల జిలాని, ఆకుల వెంకటేశ్వర్లు,  పాల వలి, ఉప్పలదిన్న శ్రీనివాసులు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కందుల నారాయణరెడ్డి



మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్. మౌలాలి

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: