తణుకులో సీఎం వై.ఎస్.జగన్ కు ఘనస్వాగతం

(జానో జాగో వెబ్ న్యూస్-తణుకు ప్రతినిధి)

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి ఉదయం 11.27 ని.లకు విచ్చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ ,  శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.   రాష్ట్ర మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు,


చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ  శ్రీమతి తానేటి వనిత, పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్,  శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉప్పల వాసు బాబు, ముదునూరి ప్రసాదరాజు గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ,  కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకట్రావు, ఎస్.సి.కార్పొరేషన్ చైర్మన్ చెల్లెం ఆనంద్ ప్రకాష్, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, డీసీఎంఎస్ చైర్మన్, ప్రభృతులు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు.


 






Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: