టీడీపీ నూతన కార్యాలయాన్ని...

ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణం లోని కంభం బస్టాండ్ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంను మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున్, ఒంగోలు పార్లమెంట్  తెలుగుదేశంపార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, పట్టణ ఉపాధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాసరావు,


మార్కాపూరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నప్ప రెడ్డి, మార్కాపురం ఏఎంసీ మాజీ చైర్మన్ కాకర్ల శ్రీనివాసులు, మార్కాపురం మున్సిపల్ కౌన్సెలర్స్ ఎరువ వెంకట నారాయణ రెడ్డి, నాలి కొండయ్య, 


మాజీ మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్లు సయ్యద్ గఫార్, మర్రి  కొండలు, చిలకపాటి వెంకట చెన్నయ్య,  షేక్ షరీఫా, మర్రి రమణ, తెలుగు యువత నాయకులు షేక్ సుభాని, తెలుగుదేశం నాయకులు పటాన్ ఇబ్రహీం, దేవుండ్ల వెంకటేశ్వర్లు, గురవయ్య, ఆకుల వెంకటేశ్వర్లు, ఎస్.కె.ఉస్మాన్, పొత్తం ప్రసాద్, షాకీర్, తెలుగు మహిళలు పోరుమామిళ్ల విజయలక్ష్మి, పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: