కాటసాని పుట్టినరోజు సందర్భంగా.....

స్థానిక జడ్పిహెచ్ స్కూల్లో బిస్కెట్లు పంపిణీ

(జానో జాగో వెబ్ న్యూస్-గడివేముల  ప్రతినిధి)

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలం. పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని, దాసరి శ్రీనివాసులు స్థానిక జడ్పీహెచ్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు, బిస్కెట్ల ప్యాకెట్లు ను  పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశలకు, ఆశయాలకు, అనుగుణంగా మండలంలోని ప్రజల అందరి మన్ననలు అందుకుంటు ముందుకు సాగుతున్న మన ప్రియతమ నేత పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గడివేముల మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని,


గడివేముల మండలం లోని పేద ప్రజలకు ఇచ్చిన ఇళ్ల పై ఏ ప్రభుత్వం, శాసనసభ్యులు, చేయని విధంగా లబ్ధిదారుల ఇంటి పై సంపూర్ణ హక్కులు కల్పించి బ్యాంకుల ద్వారా వారికి అవసరమైన రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని, గడివేముల మండలంలోని గ్రామాలలోని కార్యకర్తలకు, ప్రజలకు, ఎటువంటి ఆపద మరియు ఇబ్బందులు, ఉన్నాయని తెలిసిన వెంటనే ప్రజల కష్టాలను తన కష్టంగా, బాధ్యతగా భావించి వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు నేనున్నానని ముందుకు వచ్చే మన ప్రియతమ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  అభిమానులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      


  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: