వాహనాల తనిఖీలు

పలువురికి జరిమానా

(జానో జాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

ట్రాఫిక్ రూల్స్, వాహనదారుల చట్టం అమలులో భాగంగా ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక కంభం సెంటర్  లో వాహనాల  తనిఖీలు  చేపట్టారు. పలువాహనదార్ల వాహన పత్రాలను  తనిఖీ చేయడమే కాకుండా వారు మాస్క్ పెట్టుకొన్నారా లేదా అన్న దానిపై కూడా నజర్ పెట్టారు. ఇలా మార్కాపురం పట్టణంలో బుధవారంనాడు


ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్థానిక కంభం సెంటర్ నందు టౌన్ ఎస్ ఐ సుబ్బా రాజు ఆదేశాలమేరకు మాస్క్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ లేని వారికి జరిమానా విధించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ ఏ ఎస్ ఐ మున్నాఫ్,నారాయణ హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి






            


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: