సుప్రీంకోర్టు సీ.జే.కు సాదర స్వాగతం


(జానో జాగో వెబ్ న్యూస్-ఏపీ ప్రతినిధి)

సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కు మేళా తాళ లతో జిల్లా యంత్రాంగం సాదర స్వాగతం పలికింది. కృష్ణా జిల్లా సరిహద్దు గరిక పాడు చెక్ పోస్టు ప్రదేశంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు సాదరంగా స్వాగతం పలికి, పుష్ప గుచ్చా లను జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ సిద్దార్థ కౌశల్ అందజేశారు. వేదపండితులు పూర్ణకుంభం తో,మేళా తాళాలతో స్వాగతం పలుకగా,పలువురు మహిళలు జాతీయ జెండా చేతపూని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కు అభివాదం తెలిపారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రారర్ జనరల్ ఏ.వి.రవీంద్రబాబు, రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఏ.గిరిధర్, లా సెక్రెటరీ సునీత,నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.శ్రీనివాస్ , డిఐజి రాజశేఖర్ బాబు,ఊమెన్ వెల్ఫేర్ కమీషనర్ కృతిక శుక్లా తదతరులు స్వాగతం పలికిన వారిలో వున్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: