శ్రీలంక ప్రధానమంత్రికి సాదర వీడ్కోలు
(జానో జాగో వెబ్ న్యూస్-తిరుపతి ప్రతినిధి)
తిరుమల శ్రీవారి దర్శించుకుని రెండురోజుల పర్యటన ముగించుకుని శక్రవారం సా. 4.25 గంటలకు కొలంబో తిరుగుప్రయాణం అయిన శ్రీలంక ప్రధాన మంత్రి శ్రీ మహింద రాజ పక్సే వారికి రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది. విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున తిరుమల శ్రీవారి ప్రతిమ గల చిత్రపటాన్ని అందించి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కె.నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసా రెడ్డి, అర్బన్ ఎస్.పి వెంకటప్పల నాయుడు, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్ , చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?
ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: