అది ముళ్ల చెట్ల మైదానమా...లేక మోడల్ స్కూళ్ల

ముళ్ళ చెట్లు మాయమైన మోడల్ స్కూల్

(జానో జాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

కర్నూలు జిల్లా మద్దికెర మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్ గ్రౌండ్లో పరిస్థితి. గత రెండేళ్ల క్రితం ఏపీ మోడల్ స్కూల్ కు కాంపౌండ్ వాల్ కట్టడం మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఇంకా కొంత భాగం మాత్రమే కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. కాంపౌండ్ వాల్ కోసం తీసిన గుంతలు . గుంతల గానే మిగిలిపోయాయి. కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల గ్రౌండ్ లోపలకి పశువుల రావడం జరుగుతుంది.


ఇదే కాంపౌండ్ లోనే ఆదర్శ పాఠశాల కు సంబంధించిన బాలికల హాస్టల్ కూడా ఉంది. రాత్రి సమయంలో కాంపౌండ్ లేనందున రక్షణ పరమైన ఇబ్బంది గురవుతున్నామని హాస్టల్ సిబ్బంది వాపోతున్నారు. ఎప్పటికైనా వెంటనే కాంపౌండ్ వాల్ పనులు ప్రారంభించి గ్రౌండ్ లోపలకి చెట్లు మొత్తం తొలగించాలని. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి కడవలు రవి కుమార్ డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చామని తెలిపారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: