అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ రేషన్ బియ్యం

  మినీ లారీని సీజ్ చేసిన పోలీసులు       

 (జానో -జాగో వెబ్ న్యూస్_విజయవాడ బ్యూరో)      ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు హైవేలోగల మేకవారిపల్లె టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా అశోకలైలాండ్ మిని లారిలో తరలిస్తున్న 70 బస్తాల రేషన్ బియ్యాన్ని టీ.వీ.పల్లి  ఎస్ఐ సువర్ణ వారి సిబ్బందితో  పట్టుకొని  సీజ్ చేశారు.


మినీ లారీలో 70 బస్తాలు బియ్యంమరియు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు అతనిపై కేసు  రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టీవీ పల్లి ఎస్ఐ సువర్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమములో ఏఎస్ఐ సంజీవ్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కాసిరెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: