అనారోగ్యంతో బాధపడుతున్న...

వైసీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ

(జానో జాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

కర్నూల్ కృష్ణ గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వైయస్సార్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్రగుడి రామచంద్రారెడ్డిని పత్తి కొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శించారు. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధితో కర్నూల్ ఓమ్ని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తొగరచేడు శివన్న నీ పరామర్శించిన పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగితెలుసుకొన్నారు. ఆరోగ్య జాగ్రత్తలు  తీసుకోవాలని తాను, పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: