సబ్ జూనియర్ జాతీయ కబడ్డీ పోటీలకు...

కర్నూలు జిల్లా క్రీడాకారుల ఎంపిక

అభినందించిన కబడ్డీ అడహక్ కమిటీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ


(జానో జాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

ఉత్తరాఖండ్ లో జరిగే సబ్ జూనియర్ జాతీయ కబడ్డీ పోటీలకు కర్నూలు జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఓర్వకల్ లోని హుస్సేనాపురంకు చెందిన క్రీడాకారుడు వి.రాజు ఎంపికయ్యాడు. ఇతనితోపాటు జి.నాగార్జున (బోయ బొంతిరాళ్ళ,కృష్ణగిరి), డి.హసిని(బనగానపల్లి), బి. రామాంజినేయులు


(బాపనదొడ్డి,కంబాలపాడు), మహారాష్ట్ర లో జరగనున్న సీనియర్ మహిళా కబడ్డీ పోటీలకు ఎంపికైన కర్నూల్ పట్టణానికి చెందిన రేవతినీ, క్రీడాకారులందరిని రాష్ట్ర కబడ్డీ అడహక్ కమిటీ చైర్ పర్సన్ , పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు సీనియర్ క్రీడాకారులు రవీంద్ర రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి



  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: