దర్జాగా ట్రాఫిక్ ఉల్లంఘనలు

ఫుట్ పాత్ ఆక్రమణలు

చోద్యం చూస్తున్న ట్రాఫిక్ సిబ్బంది


(జానో జాగో వెబ్ న్యూస్-విజయవాడ బ్యూరో)

విజయవాడలోని బెజవాడ బందర్ రోడ్డు లబ్బీపేట నుండి రోడ్డు కి ఇరువైపు షాపుల ముందు వాహనాలు అడ్డంగా  బారులు తీరుతూ పార్కింగ్ చేస్తున్నారు.నో పార్కింగ్ బోర్డులు పెట్టినా లేక్క చేయకుండా వాహనాలు పార్కింగ్ చేయడంతో లబ్బీపేట వద్జ బందర్ రోడ్ పై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది.పివివి వద్ద టిప్సి టాప్సి వద్ద కారులు,టువీలర్స్ రోడ్డు మీదే పార్కింగ్ చేయడంతో అక్కడ వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుఉంది.అక్కడే ఉన్న పోలీస్ బీట్ ఉన్న చూసి చూడనట్లు వ్యవరించడం గమనార్హం.ఓక్కోసారి ప్రాణాపాయంలో ఉన్న పెషేంట్లను అంబులెన్సులలో తీసుకెళ్ళటప్పుడు ట్రాఫిక్ వలన పేషెంట్లకు ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు పుట్ పాత్ లను సైతం దర్జాగా అక్రమించి పాదాచారులు నడవకుండ తాళ్ళను లేదా నొ పార్కింగ్ బోర్డులను ఉంచడం కోసమెరుపు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: