భారత్ లో కొత్తగా 7,495 కరోనా కేసులు


(జానో జాగో వెబ్ న్యూస్- న్యూఢిల్లీ బ్యూరో)

గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 7,495 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 6,960 మంది డిశ్చార్జ్ అవగా 434 మంది మృతి చెందారు. ప్రస్తుతం 78,291 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,42,08,926గా ఉంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 4,78,759 మంది మృత్యువాతపడ్డారు. టీకా తీసుకున్న వారి సంఖ్య 1,39,69,76,774గా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 236కి చేరింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ రాబోతోంబది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి






            


 


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: