శీతానాగులవరం సచివాలయాన్ని తనిఖీ చేసిన..

 డి ఆర్ డి ఎ  ప్రాజెక్టు డైరెక్టర్ బి బాబు


(జానో జాగో వెబ్ న్యూస్,_తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం లోని శీతా నాగులవరం గ్రామ సచివాలయాన్ని డి ఆర్ డి ఎ పి డి  బి. బాబురావు గారు సచివాలయ సిబ్బంది అందరితో మాట్లాడి సచివాలయంలో జరుగుతున్న అన్ని రకాల సర్వీసులను ఏ విధంగా ప్రజలకు చేరవేస్తున్నారు. జగనన్న తోడు, వైయస్సార్ ఆసరా, పెన్షన్ల గురించి కోవిడ్  వ్యాక్సినేషన్ మరియు జగనన్న హౌసింగ్ కాలనీ కి సంబంధించి మహిళ  పోలీసులు అందిస్తున్న సేవలు గురించి సిబ్బందితో చర్చించి సక్రమంగా


త్వరితగతిన సేవలందించాలని తెలియజేశారు. అదేవిధంగా సచివాలయానికి సంబంధించిన అన్ని రికార్డులను పరిశీలించడం జరిగినది.  మహిళా సంఘ సభ్యురాలు ఏర్పాటు చేసుకున్న కిచెన్ గార్డెన్ ను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది, వైయస్సార్ కాంతి పదం ఏ పీ ఎం  డి.పిచ్చయ్య, గ్రామ సంఘం లీడర్ సరస్వతి  తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: