అంబేద్కర్ కు ఘన నివాళులు

నివాళి అర్పించిన రెవెన్యూ అధికారులు


(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రెవెన్యూ ఊ అధికారులు ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రెవిన్యూ డివిజినల్ అధికారి కే .లక్ష్మి శివ జ్యోతి  ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ కార్యాలయ సిబ్బంది.


✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


కుల, మతాలకు అతీతంగా ఏకమయ్యారు...అక్కడ మసీదు నిర్మించారు

ఇదే భారతీయత అని చాటి చెప్పారు,,,లౌకికత్వం అంటే ఏమిటో సరైన నిర్వచనం ఇచ్చారు

https://youtu.be/KbNgOVwoIzg 

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి


– ,  


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: