నాకు నువ్వు... నీకు నేను

అంటున్న సతీష్ మేరుగు 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

సతీష్ మేరుగు -హ్రితికా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం "ఏయ్ బుజ్జి నీకు నేనే". యస్ యస్ మూవీ కార్పోరేషన్ బ్యానర్ పై సతీష్ మేరుగు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్టలుక్ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ  లాంచ్ చేసి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర దర్శకుడు-హీరో సతీష్ మేరుగు మాట్లాడుతూ... ఇది ఒక అందమైన ప్రేమకథా చిత్రం. తల్లి కోరిక మేరకు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు హీరో. ఆ ప్రేమ సఫలమయ్యిందా లేదా.. తన తల్లి కోరిక నెరవేరిందా లేదా అనే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాం" అని అన్నారు!!

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: