దర్శి నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో,,,
టీడీపీ సీనియర్ నేతలు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)
పెండింగ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. దర్శి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. దర్శి నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సోమవారంనాడు ఒంగోలు మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్, మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పమిడి రమేష్, దర్శి మాజీ శాసనసభ్యులు నారపు శెట్టి పాపారావు, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పొదిలి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, మార్కాపురం మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజుల రెడ్డి, తర్లుపాడు మండల అధ్యక్షులు కుడుముల చిన్నప్ప రెడ్డి,
ఒంగోలు పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు కంచర్ల కాశయ్య, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యదర్శి ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అనిల్( పండు), టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా, తర్లుపాడు మాజీ ఎంపీపీ పులి మేముల ఏసుదాసు, మార్కాపురం సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చనూతల గోపినాధ్, పొదిలి మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, మాజీ కౌన్సిలర్ సయ్యద్ గఫర్, నాయకులు బొగినేని చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: